Ayyappa Telugu

Loading

శ్రీ అయ్యప్పస్వామి అష్టోత్తర శతనామావళి (పువ్వులతో పుజిoచాలి)

ayyappa calendar

         ఓం రేవందర ఋషి ! గాయత్రిచ్చందః | ఓం రత్నాభం సుప్రసన్నంశశిధర

మకుటం రత్న భూషాభిరామం | శులకేలం కపాలం సరముసల ధనువార్
బాహు సంగేధ దానం మత్తేమారూఢ మాధ్య హరిహర తనయం కోమలాoగo
దయాద్యం విశ్వేశం భక్త వంద్యం నతజన వదనం గ్రామపాలం నమామి |
 
ఓం మహాశాస్త్రే నమః
ఓం శిల్పశాస్త్రే నమః
ఓం లోకశాస్త్రే నమః
ఓం మహాబలాయ నమః
ఓం ధర్మశాస్త్రే నమః
ఓం వీరశాస్త్రే నమః
ఓం కాలశాస్త్రే నమః
ఓం మ       జసే నమః
ఓం గాజాధిపాయ నమః
ఓం అoగపతయే నమః
ఓం వ్యఘ్రపతయే నమః
ఓం మహాద్యుతాయ నమః
ఓం గణాద్యక్షాయ నమః
ఓం మహాగణగుణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః 
ఓం ఋగ్వేదరూపాయ నమః
ఓం నక్షత్రాయ నమః
ఓం చంద్రరూపాయ నమః
ఓం వలహకాయ నమః
ఓం దూర్వాయ నమః
ఓం శ్యామాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం క్రూర ద్రుష్టయే నమః
ఓం అనామాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ఉత్పలాకారయ నమః
ఓం కాలాoతకాయ నమః
ఓం నరాధిపాయ నమః
ఓం దక్షమూషకాయ నమః
 
ఓం కల్పారకుసుమప్రియాయ నమః
ఓం మదనాయ నమః
ఓం మాధవసుతాయ నమః
ఓం మందార కుసుమ ప్రియాయ నమః
ఓం మదలాసాయ నమః
ఓం వీరశాస్త్రే నమః
ఓం మహాసర్ప విభూషణాయ నమః
ఓం మహాశూరాయ నమః
ఓం మహాధీరాయ నమః
ఓం మహాపాపవినశకాయ నమః
ఓం అసిహస్తాయ నమః
ఓం శరధరాయ నమః
ఓం హాలాహాలధరసుతాయ నమః
ఓం అగ్నినయనాయ నమః
ఓం అర్జునపతయే నమః
ఓం అనంగమధునాతురాయ నమః
ఓం దుష్టగ్రహధిపాయ నమః
ఓం శాస్త్రే నమః నమః
ఓం శిష్టరక్షణ దీక్షితాయ నమః
ఓం రాజరాజార్చితాయ నమః
ఓం రాజశేఖరాయ నమః
ఓం రాజసోత్తమాయ నమః
ఓం మంజులేశాయ నమః
ఓం వరరుచయే నమః
ఓం వరదాయ నమః
ఓం వాయువాహానాయ నమః
ఓం వజ్రంగాయ నమః
ఓం విష్ణుపుత్రాయ నమః
ఓం ఖడ్గపాణయే నమః
ఓం బలోద్యుతాయ నమః
ఓం త్రిలోకజ్ఞానాయ నమః
ఓం అతిబలాయ నమః
ఓం కస్తూరితిలకాంచితాయ నమః
ఓం పుష్కరాయ నమః
ఓం పూర్ణ ధవళాయ నమః
ఓం పూర్ణలేశాయ నమః
ఓం కృపాలాయ నమః
ఓం వనజనాధిపాయ నమః
ఓం పాశహస్తాయ నమః
ఓం భయపహాయ నమః
ఓం బకారరూపాయ నమః
ఓం పాపఘ్నాయా నమః
ఓం పాషాoడరుదిరాశనాయ నమః
ఓం పంచపాండవ సంరక్షకాయ నమః
ఓం పరపాప వినాశకాయ నమః
ఓం పంచవక్త్ర పరాయణాయ నమః
ఓం పంచాక్షరీ పారాయణాయ నమః
ఓం పండితాయ నమః
ఓం శ్రీధర సుతాయ నమః
ఓం న్యాయాయ నమః
ఓం కవచనే నమః
ఓం కాండయూజషే నమః
ఓం తర్పణ ప్రియాయ నమః
ఓం శ్యామరూపాయ నమః
ఓం నవ్య ధన్యాయ నమః
ఓం సత్సoతాప వినశకాయ నమః
ఓం వ్యాఘ్ర చర్మ ధరాయ నమః
ఓం శూలినేక్రుపాళాయ నమః
ఓం వేణువదనాయ నమః
ఓం కంచుకంఠాయ నమః
ఓం కళారవాయ నమః
ఓం కిరీటాధి విభుషితాయ నమః
ఓం ధూర్జటినే నమః
ఓం వీరనిలయాయ నమః
ఓం వీరాయ నమః
ఓం వీరేంద్ర వందితాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం వీరపతయే నమః
ఓం వివిదార్ధ ఫలప్రదాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం చథుర్భాహూవే నమః
ఓం పరపాశవిమోచనాయ నమః
ఓం నాగకుండలధరాయ నమః
ఓం కిరీటాయ నమః
ఓం జటటాధదాయ నమః
ఓం నాగాలoకార సంయుక్తాయ నమః
ఓం నానారత్నవిభుషితాయ నమః
 

అయ్యప్ప కార్యక్రమాలు

Powered By

చిరునామా

ఫోన్ నంబరు

+91 7799 121 321

ఈ- మెయిల్

అనుసరించండి


య్య
ప్ప

కా
ర్య
క్ర
మా
లు