ఆడా నీవే ఈడా నీవే అయ్యప్పా - ఏడా చూడూ నీవు ఆడగలవు అయ్యప్పా ||కోరస్||
ఏడా చూడూ నీవు ఆడగలవు అయ్యప్ప ||కోరస్|| || ఆడా నీవే||
ఆ... మాలికాలోలుడా మంజులా ప్రియుడా - దయగుణా శీలా దీనులను బ్రోవా
మాలికాలోలుడా మంజులా ప్రియుడా - దయగుణా శీలా దీనులను బ్రోవా ||కోరస్||
కరుణించగ రావా ఓ కరుణామయా - మమ్మేలగ రావా ఓ పులి వాహన
కరుణించగ రావా ఓ కరుణామయా - మమ్మేలగ రావా ఓ పులి వాహన ||కోరస్|| || ఆడా నీవే||
మోహినీ పుత్రుడా మోహన రూపుడా అభిషేక ప్రియా ఆనంద రూపా
మోహినీ పుత్రుడా మోహన రూపుడా అభిషేక ప్రియా ఆనంద రూపా ||కోరస్||
కాపాడగ రావా ఓ కరుణామయా - వేడినాము దేవా కర్పూర ప్రియా
కాపాడగ రావా ఓ కరుణామయా - వేడినాము దేవా కర్పూర ప్రియా ||కోరస్|| || ఆడా నీవే||
అర్ధనాథా దేవా ఆదుకొనగా రావా అభయమిచ్చు దేవా స్వామి అఖిలా ప్రభా
అర్ధనారా దేవా ఆదుకొనగా రావా అభయమిచ్చు దేవా స్వామి అఖిలా ప్రభా ||కోరస్||
శరణంటిమి దేవా శరణు ఘోష ప్రియా - సర్వమంతా నీవే నిండి యున్నావయ్యా
శరణంటిమి దేవా శరణు ఘోష ప్రియా - సర్వమంతా నీవే నిండి యున్నావయ్యా
దీవిలోన భువిలోన శ్రీ ఈశ - సర్వమంతా నువ్వు నిండినావు సర్వేశా
దీవిలోన భువిలోన శ్రీ ఈశ - సర్వమంతా నువ్వు నిండినావు సర్వేశా ||కోరస్|| || ఆడా నీవే||