Location : WP9P+9R7, Gunjur, Bengaluru, Karnataka 560087, India
Break Timings :
Break Start Time
Break End Time
10 : 00 AM
06 : 00PM
×
Sri Veeranjaneya Swamy Temple
Opening Time : 05 : 00 AM
Closing Time : 08 : 00 PM
Location : House no 03 Gayatri nagar colony, Giridhari infra, Etukuru, Andhra Pradesh 522017, India
Annadhanam Details : 03-11-2022 గురువారం (కార్తీక మాసం) నుండి 13-12-2022 శనివారం వరకు 41రోజులు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానము నందు అయ్యప్పలకు, భవానీలకు, శివ స్వాములకు, ఆంజనేయ స్వాములకు మరియు ఇతర మాల ధరించిన స్వాములందరికి సద్ధి కార్యక్రమము జరుగును.
ఇట్లు: అయ్యప్ప స్వామి సేవా సమితి, ఏటుకూరు.
×
కొత్త సాయి బాబ గుడి
Opening Time : 04 : 00 AM
Closing Time : 10 : 00 PM
Location : PPGP+88W, Mydukur, Andhra Pradesh 516172, India
Annadhanam Details : మధ్యాహ్న భిక్ష 12:30 నిమషాలు నుండి 02:00 గంటల వరకు
రాత్రి 08:00 గంటల నుంచి 10:00 గంటల వరకు.
స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప మాల శివ మాల ధరించిన భక్తులకు తెలియజేయడం ఏమనగా 26/10/2022 వ తేది నుండి మండల దీక్ష కాలం 41 వ రోజు వరకు మధ్యాహ్నం రాత్రి భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది అందురు ఉపయోగించు కోవలసిందిగా కోరుతున్నాము స్వామియే శరణం అయ్యప్ప
వేదిక---కోత్త సాయి బాబా గుడి మైదుకూరు
×
శ్రీ మణికంఠ అన్నదాన సేవా కమిటి
Opening Time : 05 : 00 AM
Closing Time : 09 : 00 PM
Location : 7PPX+6H8, Dr BR Ambedkar Main Rd, Kollipara, Andhra Pradesh 522304, India
Annadhanam Details : స్వామియే శరణం అయ్యప్ప
మాది ఆంధ్రప్రదేశ్ ,గుంటూరుజిల్లా కొల్లిపర గ్రామము,మండలము.
మా గ్రామములో వెలసిన శ్రీ గంగాపార్వతి సమేత ముక్తేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణములో శ్రీ మణికంఠ సేవా సమితి తరపున ఒక షెడ్డు ఏర్పాటు చేసి అందులో గత 7సంవత్సరాలనుండి డిసెంబర్ 3 వాతారీకు నుండి జనవరి 13 వరకు రోజుకి 200 మంది స్వాముల నుండి 400 మంది వరకు అన్నదానం చేస్తాము.
స్వామి శరణం.
×
శ్రీ వెండికొండ సిద్దేశ్వర స్వామి దేవాలయం, శంషాబాద్, రంగారెడ్డి - తెలంగాణ
Opening Time : 06:00 AM
Closing Time : 08:00 PM
Location : Fort Grand Road, Hyderabad, Telangana 501218, India
×
శ్రీ వెండికొండ సిద్దేశ్వర స్వామి దేవాలయం, శంషాబాద్, రంగారెడ్డి - తెలంగాణ
Opening Time :
Closing Time :
Location : Fort Grand Road, Hyderabad, Telangana 501218, India
×
తిరుతంగాలప్పాన్ పేరుమల్ దేవాలయం, శివకాశి - తమిళనాడు
Opening Time : 06:00 A.M
Closing Time : 08:00 PM
Location : Srivilliputhur - Sivakasi - Virudhunagar - Aruppukottai - Tiruchuli - Narikudi - Parthibanoor Rd, Thiruthangal, Sivakasi, Tamil Nadu 626130, India
Break Timings :
Break Start Time
Break End Time
12:00 PM
04:00 PM
×
అరసవల్లి సూర్య దేవాలయం, శ్రీకాకుళం - ఆంధ్రప్రదేశ్
Opening Time : 04:00 AM
Closing Time : 08:00 PM
Location : Temple Rd, Arasavilli, Srikakulam, Andhra Pradesh 532001, India