పడిమీద దీపాలు... అయ్యప్పా... అవి పాపాలను తొలగించును అయ్యప్పా
పడిమీద దీపాలు అయ్యప్పా అవి పాపాలను తొలగించును అయ్యప్పా
పడిమీద దీపాలు అయ్యప్పా అవి పాపాలను తొలగించును అయ్యప్పా ॥ కోరస్ ॥
ఓ అయ్యప్పా - అయ్యప్పా - అయ్యప్పా - అయ్యప్పా
ఏ పేరున నిను - ఏ రూపము గాను
ఏ పేరున నిను పిలుతునో అయ్యప్పా - ఏ రూపముగా కొలుతునో అయ్యప్పా
ఏ పేరున నిను పిలుతునో అయ్యప్పా - ఏ రూపముగా కొలుతునో అయ్యప్పా ॥ కోరస్ ॥
ఓ అయ్యప్పా - అయ్యప్పా - అయ్యప్పా - అయ్యప్పా ॥ పడిమీద॥
పొద్దు పొద్దున లేచి సంధ్య స్నానములు చేసి
నల్లని బట్టలేసి నుదుట తిలకమును దిద్దీ అయ్యప్పో... ఓ.. ఓ... ఓ.. అయ్యప్పా
నూటెనిమిది శరణాలు అయ్యప్ప - మేమనుదినము పలుకు చుంటిమి అయ్యప్పా
స్వామి నూటెనిమిది శరణాలు అయ్యప్ప - మేమనుదినము పలుకు చుంటిమి అయ్యప్పా ॥ కోరస్ ॥
ఓ అయ్యప్పా - అయ్యప్పా - అయ్యప్పా - అయ్యప్పా
ఏ పేరున నిను - ఏ రూపము గాను
ఏ పేరున నిను పిలుతునో అయ్యప్పా - ఏ రూపముగా కొలుతునో అయ్యప్పా
ఏ పేరున నిను పిలుతునో అయ్యప్పా - ఏ రూపముగా కొలుతునో అయ్యప్పా ॥ కోరస్ ॥
ఓ అయ్యప్పా - అయ్యప్పా - అయ్యప్పా - అయ్యప్పా ॥ పడిమీద॥
ఇల్లు పిల్లలనొదిలి ఇరుముడిని కట్టుకోని - ఎరుమేలి పురము చేరి పేట తుళ్లి ఆటలాడి అయ్యప్పో... ఓ.. ఓ.. ఓ.. అయ్యప్పా
చీకటిలో చిట్టడవిలో అయ్యప్పా మేము చింతలేక నడుచుచుంటిమయ్యప్పా
స్వామి చీకటిలో చిట్టడవిలో అయ్యప్పా మేము చింతలేక నడుచుచుంటిమయ్యప్పా ॥ కోరస్ ॥
ఓ అయ్యప్పా - అయ్యప్పా - అయ్యప్పా - అయ్యప్పా
ఏ పేరున నిను - ఏ రూపము గాను
ఏ పేరున నిను పిలుతునో అయ్యప్పా - ఏ రూపముగా కొలుతునో అయ్యప్పా
ఏ పేరున నిను పిలుతునో అయ్యప్పా - ఏ రూపముగా కొలుతునో అయ్యప్పా
ఓ అయ్యప్పా - అయ్యప్పా - అయ్యప్పా - అయ్యప్పా ॥ పడిమీద॥
అలుదా మేడనెక్కి అంతేలే అనుకున్న కరిమలు ఎక్కుతుంటే అయ్యప్పో.. ఓ ఓ ఓ ఓ అయ్యప్పా...
కండ్లూ చీకట్లు కమ్మె అయ్యప్పా.. మా కాళ్లేమే కదలవాయే అయ్యప్ప
స్వామి కండ్లూ చీకట్లు కమ్మె అయ్యప్పా.. మా కాళ్లేమే కదలవాయె అయ్యప్ప ॥ కోరస్ ॥