శబరిగిరి వాసా స్వామీ శరణమయ్యప్పా
శబరిగిరి వాసా స్వామీ శరణమయ్యప్పా ||కోరస్||
శబరిగిరి వాసా స్వామీ శరణమయ్యప్పా
శబరిగిరి వాసా స్వామీ శరణమయ్యప్పా ||కోరస్||
పంబానదిన పుట్టి నువ్వు పందళ రాజుకి దొరికి
పంబానదిన పుట్టి నువ్వు పందళ రాజుకి దొరికి ||కోరస్||
వెలసినావు స్వామి మణికంఠ నామమున
వెలసినావు స్వామి మణికంఠ నామమున ||కోరస్||
తల్లి కొరకు నీవు పులిపాల కెళ్లినావు
తల్లి కొరకు నీవు పులిపాల కెళ్లినావు ||కోరస్||
అడవి యందు బాల కనిపించు మహీపాల
అడవి యందు బాల కనిపించు మహీపాల ||కోరస్||
వీరాధి వీరుడయ్యో మహిషీని చంపెనయ్యో
వీరాధి వీరుడయ్యో మహిషీని చంపెనయ్యో ||కోరస్|| ||శబరిగిరి వాసా||
వచ్చే వచ్చేనయ్యా పులి వాహనంబు తోడ
వచ్చే వచ్చేనయ్యా పులి వాహనంబు తోడ ||కోరస్||
మణికంఠుని చూసి ఉప్పొంగె పందళ రాజు
మణికంఠుని చూసి ఉప్పొంగె పందళ రాజు ||కోరస్||
తప్పు చేసిన మంత్రి సాష్టాంగ నమస్కరించే
తప్పు చేసిన మంత్రి సాష్టాంగ నమస్కరించే ||కోరస్|| ||శబరిగిరి వాసా||
కట్టేను శబరి గుడి వెలిసేను మఖర జ్యోతి
కట్టేను శబరి గుడి వెలిసేను మఖర జ్యోతి ||కోరస్||
గురువులకు గురువు మా - స్వామి గురువు
గురువులకు గురువు మా - స్వామి గురువు ||కోరస్||
పూజ పెట్టిన స్వామి మా - స్వామి
పూజ పెట్టిన స్వామి మా - స్వామి ||కోరస్||
పేదసాదలంతా మనమొక్కటేనంటా
పేదసాదలంతా మనమొక్కటేనంటా ||కోరస్|| ||శబరిగిరి వాసా||
శరణు శరణు శరణు మా గురుస్వామి శరణు
శరణు శరణు శరణు మా గురుస్వామి శరణు ||కోరస్||
శరణు శరణు శరణు మా మణికంఠ శరణు
శరణు శరణు శరణు మా మణికంఠ శరణు ||కోరస్||
శరణు శరణు శరణు మా అయ్యప్పా స్వామి శరణు
శరణు శరణు శరణు మా అయ్యప్పా స్వామి శరణు ||కోరస్|| ||శబరిగిరి వాసా||