Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

శబరి కొండ బంగరు కొండ

🎤 గాయకుడు: ఎ.జంగిరెడ్డి
🎤 రచయిత: ఎ.జంగిరెడ్డి

శబరి కొండ బంగరు కొండ... శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప

స్వామి శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప                                       ॥కోరస్॥
స్వామియప్ప - అయ్యప్ప, శరణమప్ప - అయ్యప్ప
భరణమప్ప - అయ్యప్ప, కాపాడప్ప - అయ్యప్ప                                    ॥శబరి కొండ॥

ఆపద్భాందవ అనాథ రక్షక శరణప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప

విల్లాలివీర వీరమణికంఠ శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప

హరి హర సుత అలంకార ప్రియ శరణమప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప

← భజన పాటల జాబితాకు తిరిగి వెళ్ళండి