శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నమో గణ నాయకా
శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నమో గణ నాయకా ॥కోరస్॥ ॥శుక్లాం బరదరం॥
ఓ గౌరీశుడు గజముఖుడ భగవానుడ ఏకదంత నాగమణి భూషణ సుతుడ
గౌరీశుడ గజముఖుడ భగవానుడ ఏకదంత నాగమణి భూషణ సుతుడ
యోగము నీవే మహా భాగ్యము నీవే
యోగము నీవే మహా భాగ్యము నీవే
సురుపూజిత దేవదయా సాంద్రము నీవే.. ॥కోరస్॥ ॥శుక్లాం బరదరం॥
ధర్మావతార నీవే దివ్యావతార నిత్యావతార భువిలో సత్యావతార
ధర్మావతార నీవే దివ్యావతార నిత్యావతార భువిలో సత్యావతార ॥కోరస్॥
మదిలో నీవే మా యదలో నీవే
మదిలో నీవే మా యదలో నీవే
ఎటు చూసిన భువిలో తొలి పూజలు నీకే ॥కోరస్॥ ॥శుక్లాం బరదరం॥
సంకల్ప సిద్ధి సర్వ నిజ ఫలదాయక సర్వ సంకట విఘ్న నాశక విద్యాదాత
సంకల్ప సిద్ధి సర్వ నిజ ఫలదాయక సర్వ సంకట విఘ్న నాశక విద్యాదాత ॥కోరస్॥
ముల్లోకాలేలే మూషిక వాహనుడ
ముల్లోకాలేలే మూషిక వాహనుడు
వరసిద్ధి బుద్ధి సతి సమేత వక్రతుండ ॥కోరస్॥ ॥శుక్లాం బరదరం॥