స్వామి కొండకు నేను వస్తా గురుస్వామి తోలుకపోవా
స్వామి కొండకు నేను వస్తా గురుస్వామి తోలుకపోవా ॥ కోరస్ ||
దారిలో నీకు సేవలు చేస్తా గురుస్వామి తోలుకపోవా
దారిలో నీకు సేవలు చేస్తా గురుస్వామి తోలుకపోవా ॥ కోరస్ ||

స్వామయో గురుస్వామయో - గురుస్వామయో నీ కాల్లు మొక్కుత తోలుకపోవా
కార్తీక మాసం వచ్చిందంటే కాళ్లు చేతులు ఆడవయ్య
కాళ్లు చేతులు ఆడవయ్య ॥ కోరస్ ||
బువ్వా తిన బుద్ధి కాదు కంటికి నిద్దుర రానే రాదు
కంటికి నిద్దుర రానే రాదు ॥ కోరస్ ||
అన్నాదమ్ముల ఆటలు లేవు - అమ్మా అయ్యతో మాటలు లేవు.
అమ్మా అయ్యతో మాటలు లేవు ॥ కోరస్ ||
మాలా వేసి నీతో వస్తా గురుస్వామి తోలుకపోవా
మాలా వేసి నీతో వస్తా గురుస్వామి తోలుకపోవా ॥ కోరస్ ||
దారిలో నీకు సేవలు చేస్తా గురుస్వామి తోలుకపోవా
దారిలో నీకు సేవలు చేస్తా గురుస్వామి తోలుకపోవా ॥ కోరస్ ||
స్వామయో గురుస్వామయో - గురుస్వామయో నీ కాల్లు మొక్కుత తోలుకపోవా
మాలా వేసే స్వాముల చూస్తే మనస్సు నాకూ పులకరించే
మనసు నాకు పులకరించే ॥ కోరస్ ||
స్వామి భజన పాటలు వింటే కంటా నీరు కారాబట్టె
కంటా నీరు కారాబట్టె ॥ కోరస్ || ll2ll
పడి పాట వింటూ ఉంటే గుండే జల్లు జల్లుమనే
గుండే జల్లు జల్లుమనే ॥ కోరస్ || ll2ll
ఇరుముడెత్తి నీతో వస్తా గురుస్వామి తోలుకపోవా
ఇరుముడెత్తి నీతో వస్తా గురుస్వామి తోలుకపోవా ॥ కోరస్ ||
స్వామి నీవి కాల్లు మొక్కుత గురుస్వామి తోలుకపోవా
స్వామి నీవి కాల్లు మొక్కుత గురుస్వామి తోలుకపోవా
స్వామయో గురుస్వామయో - గురుస్వామయో నీ కాల్లు మొక్కుత తోలుకపోవా
చెయ్యి పట్టి నువ్వు నడిపిస్తు ఉంటే నా కన్న తండ్రి గుర్తొచ్చినాడు
నా కన్న తండ్రి గుర్తొచ్చినాడు ॥ కోరస్ ||
అడవిలో నా కంటు ఆకలి వేస్తే కన్నతల్లిపై తినిపించినావు
కన్నతల్లివై తినిపించినావు ॥ కోరస్ ||
ఏ చిన్న రాయి నాకు గుచ్చుకున్న నీ కంట కన్నీరు నే చూస్తినయ్య
నీ కంట కన్నీరు నే చూస్తినయ్య ॥ కోరస్ ||
ఋణము నీది ఎట్ల తీర్చ చెప్పావయ్య గురుస్వామి
ఋణము నీది ఎట్ల తీర్చ చెప్పావయ్య గురుస్వామి ॥ కోరస్ ||
అడిగి చూడు ఒక్కసారి ప్రాణాలైన ఇస్తానయ్య
అడిగి చూడు ఒక్కసారి ప్రాణాలైన ఇస్తానయ్య ॥ కోరస్ ||
స్వామియో గురుస్వామయో - గురుస్వామయో నీ కాల్లు మొక్కుత తోలుకపోవా