శబరిమల ఆలయం గురించి
శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయం దేశంలోని అత్యంత పురాతనమైన మరియు ప్రముఖమైన శాస్త ఆలయాలలో ఒకటి. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పశ్చిమ ఘాట్ పర్వత శ్రేణులలో ఉన్న ఈ ఆలయం సముద్ర మట్టానికి 1260 మీటర్ల ఎత్తులో ఒక కొండపై ఉంది. ఈ ఆలయాన్ని పంబా నుండి కాలినడకన మాత్రమే చేరుకోవచ్చు. శబరిమల శ్రీ అయ్యప్ప దేవాలయం – తెరవబడే మరియు మూసివేయు తేదీలు నెలల వారీగ తెలపడం జరిగింది.
| Month | Pooja/Festival | Opening Date | Closing Date |
|---|---|---|---|
| January | మకర విళక్కు పూజా మహోత్సవం దినం |
14-01-2023
|
|
| February | నెలవారీ పూజ (కుంభం) |
12-02-2023 |
17-02-2023 |
| March | నెలవారీ పూజ (మీనం) |
14-03-2023 |
19-03-2023 |
శబరిమల ఉల్సవం - తిరు ఉల్సవం |
26-03-2023 |
05-04-2023 |
|
శబరిమల కొడియెట్టు |
27-03-2023
|
||
| April | ఫణిగుణి ఉతిరం మహోత్సవం & అరట్టు |
05-04-2023
|
|
మేడ విఘ పండుగ |
11-04-2023 |
19-04-2023 |
|
మేడ విఘ పూజా రోజు |
15-04-2023
|
||
| May | నెలవారీ పూజ (ఏడవం) |
14-05-2023 |
19-05-2023 |
విగ్రహ ప్రతిష్ట దినం |
29-05-2023 |
30-05-2023 |
|
| June | నెలవారీ పూజ (మిథునం) |
15-06-2023 |
20-06-2023 |
| July | నెలవారీ పూజ (కర్కిడకం) |
16-07-2023 |
21-07-2023 |
| August | నెలవారీ పూజ (చింగం) |
16-08-2023 |
21-08-2023 |
ఓనం పండుగ |
27-08-2023 |
31-08-2023 |
|
ఓనం పండుగ దినం (రోజు) |
29-08-2023
|
||
| September | నెలవారీ పూజ (కన్ని) |
17-09-2023 |
22-09-2023 |
| October | నెలవారీ పూజ (తులం) |
17-10-2023 |
22-10-2023 |
| November | మండల పూజ మహోత్సవం |
16-11-2022 |
27-12-2022 |
శ్రీ చితిర అట్ఠతిరుణాల్ పూజ |
10-11-2023 |
11-11-2023 |
|
మండల పూజ మహోత్సవం |
16-11-2023 |
27-12-2023 |
|
| December | మండల పూజా దినం |
27-12-2022
|
|
మకర విళక్కు పూజా మహోత్సవం - తిరునాడ ఓపెన్ |
30-12-2022 |
20-01-2023 |
|
మండల పూజా దినం |
27-12-2023
|
||
మకర విళక్కు పూజా మహోత్సవం - తిరునాడ ఓపెన్ |
30-12-2023
|
||