Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

ప్రశ్నలు మరియు జవాబులు

శబరిమలకు దీక్ష తీసుకోవడంలోని పరమార్ధం మేమిటి
Views: 10 Answers: 1
Ayyappa
Feb 01, 2018 - బ్రహ్మశ్రీ డా|| ఎస్. చంద్రమౌళిగురుస్వామి
శబరిదీక్ష తీసుకోవడం వలన మనస్సు, శరీరం రెండు ఒక్కసారిగా ఓవర్ ఆయిల్ చేసినట్లు పరిశుబ్రమవుతుంది. దీనివలన భగవంతుడు ప్రసాదించిన నిండు నూరేళ్ళ జీవితాన్ని ఆరోగ్య వంతముగా మలచుకోనవచ్చును. దుర్వ్యసనములను దూరమగుటచే ఆర్థిక మెరుగు గూడా ఏర్పడును.

Write Your Answer...