Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

శబరిమల వైకోం గురువాయుర్

రోజు వారి యాత్ర
DAY 1

కొచ్చి విమానాశ్రయం - వైకోం - ఎరుమేలి 190 km

కొచ్చి విమానాశ్రయం నుండి బయలుదేరి వైకోం లో పడవ ప్రయాణం, మరియు అక్కడే పడవ లో భోజనం చేసి ఎరుమేలి కి బయలుదేరుతారు. ఎరుమేలి లో అల్పాహారం అయ్యాక పంబా/నిలక్కల్ లో దింపుతారు. తిరిగి మరుసటి రోజు మధ్యానం 12||గం. ల వరకు తిరిగి పంబా దగ్గరికి రావలేయును.

DAY 2

ఎరుమేలి - గురువాయుర్ 230 Km

పంబా/నిలక్కల్ దగ్గర నుండి రోజు మధ్యానం 12:30||గం. లకు బయలుదేరి ఎరుమేలి లో భోజనం చేసుకొని గురువాయుర్ కి బయలుదేరాలి. సాయoత్రం దారిలో టీ మరియు స్నాక్స్ ఉంటాయి. రాత్రికి గురువాయుర్ లో అల్పాహారం తీసుకొని అక్కడే హోటల్(కనూస్ రెసిడెoసి) లో నిద్రించాలి. 

DAY 3

గురువాయుర్ - కోచి విమానాశ్రయం 80 Km

ఉదయానే గురువాయుర్ దగ్గరలో ఉండే దేవాలయములు మరియు చూడ దగ్గ ప్రదేశములను వీక్షించి మధ్యానం హోటల్ లో (అన్నమయ్య హోటల్) భోజనం చేయవలయును. రాత్రి భోజనం కోసం పార్సెల్ కూడా ఇస్తాము. గురువాయుర్ నుండి కోచ్చి విమానాశ్రయం లో దింపుతారు. స్వామి శరణం అయ్యప్ప.

Sacred Journey

Enquiry About Yatra

Provide Your Details for Divine Journey

అయ్యప్ప యాత్రలు

Card image
ప్రత్యేకం
test
3 రోజులు 5 భక్తులు

కొచ్చిన్

రూ. 100/-
నమోదు చెసుకొండి
Card image
ప్రత్యేకం
స్వామి శరణం టూర్ శబరిమల గురువయూర్
2 రోజులు 12 భక్తులు

శబరిమల , గురువయూర్

రూ. 8561/-
నమోదు చెసుకొండి
Card image
ప్రత్యేకం
శ్రీ అయ్యప్ప స్వామి శరణం Ex హైదరాబాద్
3 రోజులు 10 భక్తులు

కొచ్చిన్

రూ. 8200/-
నమోదు చెసుకొండి