శబరిమల ఆలయం గురించి
శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయం దేశంలోని అత్యంత పురాతనమైన మరియు ప్రముఖమైన శాస్త ఆలయాలలో ఒకటి. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పశ్చిమ ఘాట్ పర్వత శ్రేణులలో ఉన్న ఈ ఆలయం సముద్ర మట్టానికి 1260 మీటర్ల ఎత్తులో ఒక కొండపై ఉంది. ఈ ఆలయాన్ని పంబా నుండి కాలినడకన మాత్రమే చేరుకోవచ్చు. శబరిమల శ్రీ అయ్యప్ప దేవాలయం – తెరవబడే మరియు మూసివేయు తేదీలు నెలల వారీగ తెలపడం జరిగింది.
| నెల | పూజ/పండుగ | ప్రారంభ తేదీ | ముగింపు తేదీ |
|---|---|---|---|
| జనవరి | మకరవిళక్కు దినోత్సవం |
14-01-2026 |
14-01-2026 |
మకరవిళక్కు రోజు |
14-01-2027
|
||
| ఫిబ్రవరి | నెలవారీ పూజ - కుంభం |
12-02-2026 |
17-02-2026 |
| మార్చి | నెలవారీ పూజ - మీనం |
14-03-2026 |
19-03-2026 |
శబరిమల ఉత్సవం |
22-03-2026 |
01-04-2026 |
|
కోడియెట్టు |
23-03-2026
|
||
| ఏప్రిల్ | పంకుని ఉత్రం & అరట్టు |
01-04-2026
|
|
మేడ విషు పండుగ |
11-04-2026 |
18-04-2026 |
|
విషు |
15-04-2026
|
||
| మే | నెలవారీ పూజ - ఎడవం |
14-05-2026 |
19-05-2026 |
విగ్రహ ప్రతిష్ఠాపన పూజ |
25-05-2026 |
26-05-2026 |
|
| జూన్ | నెలవారీ పూజ - మిధునం |
14-06-2026 |
19-06-2026 |
| జూలై | నెలవారీ పూజ - కర్కిడకం |
16-07-2026 |
21-07-2026 |
| ఆగస్టు | నెలవారీ పూజ - చింగం |
16-08-2026 |
21-08-2026 |
ఓనం పూజ |
24-08-2026 |
28-08-2026 |
|
ఓనం రోజు |
26-08-2026
|
||
| సెప్టెంబర్ | నెలవారీ పూజ - కన్ని |
16-09-2026 |
21-09-2026 |
| అక్టోబర్ | నెలవారీ పూజ - తులం |
17-10-2026 |
22-10-2026 |
| నవెంబర్ | శ్రీ చిత్ర అట్ట తిరునాల్ |
06-11-2026 |
07-11-2026 |
మండల పూజ మహోత్సవం |
16-11-2026 |
27-12-2026 |
|
| డిసెంబర్ | మండల పూజ |
27-12-2026
|
|
తిరునడై తిరప్పు - మకరవిళక్కు మహోత్సవం |
30-12-2026 |
20-01-2027 |
|