శబరిమల ఆలయం గురించి
శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయం దేశంలోని అత్యంత పురాతనమైన మరియు ప్రముఖమైన శాస్త ఆలయాలలో ఒకటి. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పశ్చిమ ఘాట్ పర్వత శ్రేణులలో ఉన్న ఈ ఆలయం సముద్ర మట్టానికి 1260 మీటర్ల ఎత్తులో ఒక కొండపై ఉంది. ఈ ఆలయాన్ని పంబా నుండి కాలినడకన మాత్రమే చేరుకోవచ్చు. శబరిమల శ్రీ అయ్యప్ప దేవాలయం – తెరవబడే మరియు మూసివేయు తేదీలు నెలల వారీగ తెలపడం జరిగింది.
| Month | Pooja/Festival | Opening Date | Closing Date |
|---|---|---|---|
| పూజా తేదీలను ఇంకా నమోదు చేయలేదు. | |||