Annadanam
Guru Swamy
Bhajana Mandali
Ayyappa App
డౌన్‌లోడ్ యాప్
Latest News

నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

November 16, 2026
నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కేరళంలోని అయ్యప్ప సన్నిధి, శబరిమల ఆలయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. మండల మకర విళక్కు యాత్ర కోసం ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేస్తారు. రేపటి నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మండల పూజ తర్వాత DEC 27న రాత్రి ఆలయాన్ని తాత్కాలికంగా మూసేసి, 30న మకర విళక్కు కోసం తెరుస్తారు. 2027 JAN 14న మకర జ్యోతి ఉంటుంది. 20న ఆలయాన్ని మూసేస్తారు. రేపటి నుంచి లక్షలాది భక్తులు అయ్యప్పను దర్శించుకోనున్నారు