Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

శబరిమల గదుల బుకింగ్

Temple
Tuesday - Nov 03, 2026

శబరిమల గదుల బుకింగ్

స్వామియే శరణం అయ్యప్ప


తిరువెన్ కూర్ దేవస్వం బోర్డు (Travancore Devaswom Board - TDB) శబరిమల సన్నిధానంలో భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియను మరింత సులభంగా, పారదర్శకంగా చేయడానికి కొత్త 24×7 ఆన్‌లైన్ రూమ్ బుకింగ్ పోర్టల్‌ను సిద్ధం చేస్తోంది.

ప్రధాన ముఖ్యాంశాలు & సదుపాయాలు:

24×7 ఆన్‌లైన్ బుకింగ్: భక్తులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్ ద్వారా గదులను బుక్ చేసుకోవచ్చు.

500 గదులు అందుబాటులో : ఆన్‌లైన్ బుకింగ్ కోసం ప్రత్యేకంగా 500 గదులు కేటాయించబడుతున్నాయి.

QR కోడ్ ఆధారిత ప్రవేశం: రూమ్ కేటాయింపు, ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయడానికి QR కోడ్ సిస్టమ్.

వృద్దులకు ప్రాధాన్యత (60+ ఏళ్లు): వయోవృద్ధులకు సులభంగా ఉండేలా గ్రౌండ్ ఫ్లోర్ (కింది అంతస్తు) గదులలో ప్రాధాన్యత.

రూమ్ అవైలబిలిటీ అలర్ట్స్ : గదులు ఖాళీ అయిన వెంటనే భక్తులకు అలర్ట్‌లు వచ్చే సదుపాయం.

క్యాన్సిలేషన్ సదుపాయం: అవసరమైనప్పుడు బుకింగ్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం.

డిజిటల్ రికార్డులతో నేరుగా ప్రవేశం: ఆన్‌లైన్ రికార్డుల ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా గదిలోకి ప్రవేశించవచ్చు.

గమనిక: ఈ కొత్త ఆన్‌లైన్ పోర్టల్ మండలకాల తీర్థయాత్ర ప్రారంభం తర్వాత అందుబాటులోకి రానుంది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ (sabarimalaonline.org / onlinetdb.com) ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

శబరిమల అప్ డేట్స్

Thursday - Dec 18, 2025

25 లక్షలు దాటిన శబరిమల దర్శనాలు

Tuesday - Dec 16, 2025

శబరిమల యాత్రికులకు ముఖ్య గమనిక

Wednesday - Nov 19, 2025

శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్

Wednesday - Nov 19, 2025

వనయాత్ర (పెద్ద పాదం) సమాచారం

Sunday - Nov 09, 2025

శబరిమల సన్నిధానం వార్తలు

Monday - Aug 25, 2025

శబరిమల రోప్ వే.

Tuesday - Aug 05, 2025

చింగం

Monday - Aug 04, 2025

శబరిమలలో స్వామికి జరిగే నిత్య సౌకర్యాలు ఇవే!

Friday - Nov 26, 2021