స్వామి శరణం
నిన్న (21-08-2025) హరివరాసనం గానం అనంతరం రాత్రి 10:00 గంటలకు శబరిమల సన్నిధానం తలుపులు మూసివేయబడ్డాయి.
వచ్చే నెలలో ఓనం పూజల సందర్భంగా శబరిమల సన్నిధానం 3-09-2025 సాయంత్రం 5:00 గంటలకు తెరవబడుతుంది.
పూజలు ముగిసిన తరువాత, 7-09-2025 రాత్రి 10:00 గంటలకు తిరిగి సన్నిధానం మూసివేయబడుతుంది.
స్వామియే శరణం అయ్యప్ప ????
శబరిమల గదుల బుకింగ్
నవంబర్ 17 వ తేదీ నుండి పెద్దపాదం ప్రారంభం
Virtual Queue బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
శబరిమల యాత్రికులకు రూ.2 లక్షల జీవిత బీమా
Virtual Queue బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి
శబరిమల పెద్దపాదం భక్తులకు ప్రత్యేక పాస్లు.. 18 పవిత్ర మెట్ల
25 లక్షలు దాటిన శబరిమల దర్శనాలు
శబరిమల యాత్రికులకు ముఖ్య గమనిక
శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్
వనయాత్ర (పెద్ద పాదం) సమాచారం
శబరిమల రోప్ వే.
చింగం
శబరిమలలో స్వామికి జరిగే నిత్య సౌకర్యాలు ఇవే!