కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో శబరిమల మారుమోగుతోంది. నవంబర్ 16 నుంచి నిన్నటి వరకు రికార్డు స్థాయిలో 25+ లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 21 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా మండల పూజా మహోత్సవాలు ఈ నెల 27తో ముగియనున్నాయి.
శబరిమల యాత్రికులకు రూ.2 లక్షల జీవిత బీమా
Virtual Queue బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి
శబరిమల అప్ డేట్స్
శబరిమల యాత్రికులకు ముఖ్య గమనిక
శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్
వనయాత్ర (పెద్ద పాదం) సమాచారం
శబరిమల సన్నిధానం వార్తలు
శబరిమల రోప్ వే.
చింగం
శబరిమలలో స్వామికి జరిగే నిత్య సౌకర్యాలు ఇవే!