శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో అమీబిక్ మెనింజో ఎన్సెఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీస్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. వేడి చేసిన నీటినే తాగాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ 04735 203232.
అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి షేర్ చేయండి.
శబరిమల యాత్రికులకు ముఖ్య గమనిక
వనయాత్ర (పెద్ద పాదం) సమాచారం
శబరిమల సన్నిధానం వార్తలు
శబరిమల రోప్ వే.
చింగం
శబరిమలలో స్వామికి జరిగే నిత్య సౌకర్యాలు ఇవే!