శబరిమల యాత్రికులకు ముఖ్య గమనిక శబరిమల యాత్రకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరే అయ్యప్ప స్వాములకు కీలక సూచన. ఇకపై ఎయిర్పోర్ట్ అధికారులు క్యాబిన్ బ్యాగ్ లో ఇరుముడు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. యాత్రికులు ఇరుముడు తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజ్లో మాత్రమే ఉంచాలి. చివరి నిమిషంలో అసౌకర్యం ఎదురుకాకుండా ముందస్తుగా ఈ సూచనలను పాటించాలని కొందరు స్వాములు Way2News ద్వారా ఇతర భక్తులకు తెలియజేస్తున్నారు.
శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్
వనయాత్ర (పెద్ద పాదం) సమాచారం
శబరిమల సన్నిధానం వార్తలు
శబరిమల రోప్ వే.
చింగం
శబరిమలలో స్వామికి జరిగే నిత్య సౌకర్యాలు ఇవే!