Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

25 లక్షలు దాటిన శబరిమల దర్శనాలు

Temple
Tuesday - Dec 16, 2025

25 లక్షలు దాటిన శబరిమల దర్శనాలు

కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో శబరిమల మారుమోగుతోంది. నవంబర్ 16 నుంచి నిన్నటి వరకు రికార్డు స్థాయిలో 25+ లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 21 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా మండల పూజా మహోత్సవాలు ఈ నెల 27తో ముగియనున్నాయి.

శబరిమల సన్నిధానం వార్తలు

Monday - Aug 25, 2025

శబరిమల రోప్ వే.

Tuesday - Aug 05, 2025

చింగం

Monday - Aug 04, 2025

శబరిమలలో స్వామికి జరిగే నిత్య సౌకర్యాలు ఇవే!

Friday - Nov 26, 2021