Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

WWW.AYYAPPATELUGU.COM కి స్వాగతం.

ఈ వెబ్సైట్ తో పాటు ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డెవలప్ చేయడం జరిగింది. ఇది ప్రతి అయ్యప్ప భక్తుడికి అవసరమైన యాప్!

అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే సన్నిధానాలు. (Google Maps తో అనుసంధానం చేయడం జరిగింది)

భజన మండలి & గురుస్వాముల వివరాలు

నిత్యపూజ, శరణుఘోష, హరివరాసనం వంటి పూజా విధానాలు (కంటెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది).

శబరిమల క్యాలెండర్, ఆలయ దర్శన సమయాలు

సకల దేవత ఆలయాలు, అయ్యప్ప దేవాలయాలు, సేవా సంస్థలు మొదలగు సమాచారం

Download App

** ప్రతి అయ్యప్ప భక్తుడి చేతిలో ఉండాల్సిన యాప్ ఇది! అయ్యప్ప సమాచారం మరింత చేరువగా!!

వార్తలు

Decorative Line
News Image
వార్త
వనయాత్ర (పెద్ద పాదం) సమాచారం

వనయాత్ర / పెద్ద పాదం సమాచారం. మండల కాలం 16న ప్రారంభమవుతుంది. దానికి ముందు విభాగాలు సన్నాహాలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇంతలో , కొన్ని విభాగాలలో సన్నాహాలు ఇంకా పూర్తి కాలేదు. భద్రతా ఏర్పాట్ల కోసం టెండర్ ఇవ్వబడింది. అయ్యప్ప భక్తులు కాలినడకన ప్రయాణించే ఎరుమేలి నుండి శబరిమల వరకు సాంప్రదాయ అటవీ మార్గాన్ని క్లియర్ చేసే పనితో సహా. టెండర్ మొత్తం పది లక్షలు.

News Image
వార్త
శబరిమల సన్నిధానం వార్తలు

శబరిమల సన్నిధానం వార్తలు.

News Image
వార్త
శబరిమల రోప్ వే.

రోప్‌వే ప్రాజెక్ట్ యొక్క సన్నిధానం మరియు పంపా స్టేషన్ల బయటి గోడను 2 మీటర్లు తగ్గించాలనే అటవీ శాఖ యొక్క కొత్త ప్రతిపాదనను దేవస్వం బోర్డు ఆమోదించింది. చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ (ఫారెస్ట్ మేనేజ్‌మెంట్) నేతృత్వంలో జరిగిన స్థల తనిఖీలో అటవీ భూమి పరిమాణాన్ని తగ్గించే ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి.

News Image
వార్త
చింగం

మలయాళ నూతన సంవత్సరాన్ని సూచిస్తూ, మలయాళ నెల చింగంలో జరిగే ఐదు రోజుల నెలవారీ పూజను సూచిస్తుంది

పంచాంగం

Decorative Line

లోడ్ అవుతోంది...

స్వామి శరణం అయ్యప్ప!


అయప్ప పూజా కార్యక్రమాలు

హరివరాసనం (శ్రీ హరిహరాత్మజాష్టకం)

హరివరాసనం (శ్రీ హరిహరాత్మజాష్టకం)

మరింత సమాచారం

అయ్యప్ప స్వామి నిత్యపూజా విదానం

అయ్యప్ప స్వామి నిత్యపూజా విధానం

మరింత సమాచారం

ఆలోచనా తత్వం

పొగిడినంతనే పొంగిపోకు. అందులో మర్మమేమిటో తెలుసుకో. ధర్మమనిపిస్తే సహాయము చెయ్యి, అధర్మమనిపిస్తే వదిలి వెయ్యి. జీవులపై ప్రేమను చూపండి-దేవుని ప్రేమను పొందండి.

మరింత సమాచారం

నామాట చంద్రునికో నూలు పోగు

శ్రీచంద్రమౌళిగురుదేవాయ నమః - నా చిన్నతనంలోనే నా తండ్రి చనిపోయి నందున మేము మాతాతగారింట పెరిగాము. నా అల్లరి మాన్పుటకు

మరింత సమాచారం
అన్ని చూడండి

గురు స్వాముల జాబితా

అన్ని చూడండి

అయ్యప్ప భజన మండలి

అయ్యప్ప స్వామి, హిందూ మతంలో ఒక ప్రముఖమైన దేవుడు, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో పూజించబడుతారు. ఆయనను పరిపూర్ణుడు, ధర్మస్థాపకుడు, మణికంఠుడని కూడా పిలుస్తారు. శబరిమలయాయనకు అంకితం. అయన భక్తులలో ముఖ్యమైన యాత్ర స్థలం. అయ్యప్ప స్వామి, హిందూ మతంలో ఒక ముఖ్యమైన దేవుడు. అయ్యప్ప స్వామి, హిందూ మతంలో ఒక ప్రముఖమైన దేవుడు, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో పూజించబడుతారు. ఆయనను పరిపూర్ణుడు, ధర్మస్థాపకుడు, మణికంఠుడని కూడా పిలుస్తారు. శబరిమలయాయనకు అంకితం. అయన భక్తులలో ముఖ్యమైన యాత్ర స్థలం. అయ్యప్ప స్వామి, హిందూ మతంలో ఒక ముఖ్యమైన దేవుడు.

భజన మండలి జాబిత
member
దుర్గా ప్రసాద్ పండా...

విశాఖపట్నం

మరింత సమాచారం
member
హనుమాన్ చలిసా అప్పారావు

కూరమన్నా పాలెం రాజీవనగర్

మరింత సమాచారం
member
నార్సింగి నర్సింగ్ రావు

నార్సింగి, హైదరాబాద్

మరింత సమాచారం
member
నాగ సాయి గురు స్వామి

ఖమ్మం

మరింత సమాచారం
member
గురు స్వామి

చెరుకుపల్లి, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్.

మరింత సమాచారం
member
వడ్ల భాస్కర్ చారి భాస్కర్ చారి

జన్వాడ, హైదరాబాద్, తెలంగాణ

మరింత సమాచారం

పూజా ఉత్పత్తులు

అయ్యప్ప స్వామిని, హిందూ మతంలో ఒక ముఖ్యమైన దేవుడుగా, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ప్రజాదరణ పొందుతాడు. ఆయనను హరీహరపుత్రుడు, ధర్మశాస్త, మణికంఠుడు అని కూడా పిలుస్తారు. శబరిమలలో ఆయనకు ఆలయం ఉంది. అయ్యప్ప స్వామి, హిందూ మతంలో ఒక ముఖ్యమైన దేవుడు. ఆయనను హరీహరపుత్రుడు అని పిలుస్తారు.

పూజా ఉత్పత్తులు

అయ్యప్ప యాత్రలు

Card image
ప్రత్యేకం
test
3 5

కొచ్చిన్ , శబరిమల , గురువయూర్

రూ :- 100/-
నమోదు చెసుకొండి
Card image
ప్రత్యేకం
శబరిమల వైకోం గురువాయుర్
3 12

కొచ్చిన్ , శబరిమల , గురువయూర్

రూ :- 5500/-
నమోదు చెసుకొండి
Card image
ప్రత్యేకం
స్వామి శరణం టూర్ శబరిమల గురువయూర్
2 12

కొచ్చిన్ , శబరిమల , గురువయూర్

రూ :- 8561/-
నమోదు చెసుకొండి
Card image
ప్రత్యేకం
శ్రీ అయ్యప్ప స్వామి శరణం Ex హైదరాబాద్
3 10

కొచ్చిన్ , శబరిమల , గురువయూర్

రూ :- 8200/-
నమోదు చెసుకొండి
అన్ని చూడండి

పూజా పీటం అలంకరణ

image
రిత్విక డెకరేటర్

అల్వాల్ / హైదరాబాద్

మరింత సమాచారం
image
శివరామకృష్ణ ఫ్లవర్ డెకరేటర్

బాచుపల్లి / హైదరాబాద్

మరింత సమాచారం
image
రాజు డెకరేటర్

మల్లాపూర్ / హైదరాబాద్

మరింత సమాచారం
image
శ్రీ నాగా డెకరేటర్

యూసఫ్ గూడ / హైదరాబాద్

మరింత సమాచారం
అన్ని చూడండి