Ayyappa Telugu

Loading

కర్పూర హారతి

ayyappa calendar

శంకరాయ శంకరాయ శంకరాయ మంగళం

శాంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం
గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం
రాజరామ మంగళం రామకృష్ణ మంగళం
గణేశాయ మంగళం దత్తాత్రేయ మంగళం
నారాయణ మంగళం నమశ్శివాయ మంగళం
ఓం శక్తి మంగళం జై శక్తి మంగళం
శ్రీశక్తి మంగళం శివశక్తి మంగళం
సాయినాథ మంగళం రాఘవేంద్ర మంగళం
శ్రీనివాస మంగళం శివబాల మంగళం
అయ్యప్ప మంగళం మణికoఠ మంగళం
శబరీశ మంగళం శాస్తాయ మంగళం
మంగళం మంగళం నిత్యజయ మంగళం
మంగళం మంగళం నిత్యశుభ మంగళం
మంగళం మంగళం జయ మంగళం
హరిహరులపుత్రుడైన అయ్యప్పకు మంగళం
మంగళం కోసవేoద్రాయ మహనీయ గుణాత్మనే |
శబరిగిరి నివాసాయ ధర్మశాస్తాయ మంగళం ||
ఓం శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్పస్వామినే నమః మంగళాచర నీరాజనం
సమర్పయామి, నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
భూతనాథాయ విద్మఏ భవపుత్రాయ ధీమి
తన్నోశాస్త్ర ప్రచోదయాత్
ఓం శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామినే నమః దివ్యశ్రీ సువర్ణ దివ్య
మంత్రపుష్పం సమర్పయామి.
 
 

అయ్యప్ప కార్యక్రమాలు

Powered By

చిరునామా

ఫోన్ నంబరు

+91 7799 121 321

ఈ- మెయిల్

అనుసరించండి


య్య
ప్ప

కా
ర్య
క్ర
మా
లు