Loading
ఓం స్వామియే | శరణమయ్యప్ప |
ఓం అయ్యప్పదైవమే | శరణమయ్యప్ప |
ఓం అఖిలలోకనాయకనే | శరణమయ్యప్ప |
ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే | శరణమయ్యప్ప |
ఓం అర్చన్ కోవిల్ అరసే | శరణమయ్యప్ప |
ఓం అన్నదాన ప్రభువే | శరణమయ్యప్ప |
ఓం అలుదామేడే | శరణమయ్యప్ప |
ఓం అనాధనాదనే | శరణమయ్యప్ప |
ఓం ఆదిమూల మహాగణపతి భగవానే | శరణమయ్యప్ప |
ఓం ఓంకారముర్తియే | శరణమయ్యప్ప |
ఓం ఔదార్యముర్తియే | శరణమయ్యప్ప |
ఓం ఔన్నత్యప్రియనే | శరణమయ్యప్ప |
ఓం కర్పూర పరిమళ శోబితప్రియనే | శరణమయ్యప్ప |
ఓం కరిమలవాసననే | శరణమయ్యప్ప |
ఓం కరిమల ఏట్రమే | శరణమయ్యప్ప |
ఓం కరిమల ఏరక్కమే | శరణమయ్యప్ప |
ఓం కరుణాముర్తియే | శరణమయ్యప్ప |
ఓం కలియుగ వరదనే | శరణమయ్యప్ప |
ఓం కరుప్పస్వామియే | శరణమయ్యప్ప |
ఓం కాళిడo కుండ్రమే | శరణమయ్యప్ప |
ఓం కాంతమలై జ్యోతియే | శరణమయ్యప్ప |
ఓం కానన వాసనే | శరణమయ్యప్ప |
ఓం కుళుత్తుపులై బాలికనే | శరణమయ్యప్ప |
ఓం ఆర్యాంగావయ్యనే | శరణమయ్యప్ప |
ఓం ఆశ్రిత రాక్షకనే | శరణమయ్యప్ప |
ఓం ఇరుముడి ప్రియనే | శరణమయ్యప్ప |
ఓం ఇష్టప్రదయకనే | శరణమయ్యప్ప |
ఓం ఇందిరారమణ ప్రియనే | శరణమయ్యప్ప |
ఓం ఇంద్ర గర్వభంగనే | శరణమయ్యప్ప |
ఓం ఈశ్వర తనయనే | శరణమయ్యప్ప |
ఓం ఉమాసుతనే | శరణమయ్యప్ప |
ఓం ఊర్థ్వరేతనే | శరణమయ్యప్ప |
ఓం ఎరిమేలి ధర్మశాస్తావే | శరణమయ్యప్ప |
ఓం ఎన్ కుల దైవమే | శరణమయ్యప్ప |
ఓం ఏకాoతముర్తియే | శరణమయ్యప్ప |
ఓం ఐoదుమలైవాసనే | శరణమయ్యప్ప |
ఓం ఐశ్వర్యముర్తియే | శరణమయ్యప్ప |
ఓం గణపతి సోదరనే | శరణమయ్యప్ప |
ఓం గoధాభిషేక ప్రియనే | శరణమయ్యప్ప |
ఓం ఘంటానాద ప్రియనే | శరణమయ్యప్ప |
ఓం జ్ఞానసంపదమూర్తియే | శరణమయ్యప్ప |
ఓం చల్లని దైవమే | శరణమయ్యప్ప |
ఓం ఛాయ రూపమే | శరణమయ్యప్ప |
ఓం జగద్గురువే | శరణమయ్యప్ప |
ఓం జగదానందదాయకనే | శరణమయ్యప్ప |
ఓం టెంకాయ నీరాభిషేక ప్రియనే | శరణమయ్యప్ప |
ఓం నాగరాజనే | శరణమయ్యప్ప |
ఓం ఢoకానాద ప్రియనే | శరణమయ్యప్ప |
ఓం తంజం ఆలిప్పవనే | శరణమయ్యప్ప |
ఓం తారక బ్రహ్మముర్తియే | శరణమయ్యప్ప |
ఓం త్రిమూర్తి ప్రియనే | శరణమయ్యప్ప |
ఓం నవరత్నకిరీటి ధారినే | శరణమయ్యప్ప |
ఓం నవనీత శక్తినే | శరణమయ్యప్ప |
ఓం నారాయణసుతనే | శరణమయ్యప్ప |
ఓం ఢమరుకప్రియసుతనే | శరణమయ్యప్ప |
ఓం నిత్యబ్రహ్మచారియే | శరణమయ్యప్ప |
ఓం నీలిమలైఏట్రమే | శరణమయ్యప్ప |
ఓం పంపావాసనే | శరణమయ్యప్ప |
ఓం పంచామృతాభిషేక ప్రియనే | శరణమయ్యప్ప |
ఓం పందళరాజకుమారనే | శరణమయ్యప్ప |
ఓం పంబయిల్ విళక్కనే | శరణమయ్యప్ప |
ఓం పరబ్రహ్మజ్యోతియే | శరణమయ్యప్ప |
ఓం పరాక్రమశాలియే | శరణమయ్యప్ప |
ఓం పంబాస్నానమే | శరణమయ్యప్ప |
ఓం పడునెనమిది సోపానాదిపతయే | శరణమయ్యప్ప |
ఓం పాపసంహరనే | శరణమయ్యప్ప |
ఓం పున్యముర్తియే | శరణమయ్యప్ప |
ఓం పొన్నప్ప స్వామియే | శరణమయ్యప్ప |
ఓం పొన్నoబల వాసనే | శరణమయ్యప్ప |
ఓం పెరియాన పట్టమే | శరణమయ్యప్ప |
ఓం పౌరుషశక్తి ముర్తియే | శరణమయ్యప్ప |
ఓం బంధవిముక్తనే | శరణమయ్యప్ప |
ఓం బక్తవత్సలనే | శరణమయ్యప్ప |
ఓం భస్మాభిషేక ప్రియనే | శరణమయ్యప్ప |
ఓం భూతనాధనే | శరణమయ్యప్ప |
ఓం మనికంఠదైవమే | శరణమయ్యప్ప |
ఓం మదగజవాహననే | శరణమయ్యప్ప |
ఓం మహిషిమర్దననే | శరణమయ్యప్ప |
ఓం మకరజ్యోతియే | శరణమయ్యప్ప |
ఓం మాలికారోత్తమదేవి మంజుమాతాయే | శరణమయ్యప్ప |
ఓం మొహినిసుతనే | శరణమయ్యప్ప |
ఓం మురళీలోలగానప్రియనే | శరణమయ్యప్ప |
ఓం మొహనరూపమే | శరణమయ్యప్ప |
ఓం యదవ ప్రియనే | శరణమయ్యప్ప |
ఓం యజ్ఞ ప్రియనే | శరణమయ్యప్ప |
ఓం యోగముర్తియే | శరణమయ్యప్ప |
ఓం రక్షణముర్తియే | శరణమయ్యప్ప |
ఓం రుద్రాంశముర్తియే | శరణమయ్యప్ప |
ఓం లంబోదర ప్రియనే | శరణమయ్యప్ప |
ఓం లక్ష్మివల్లభ ప్రియనే | శరణమయ్యప్ప |
ఓం వన్పులివాహననే | శరణమయ్యప్ప |
ఓం వావర్ స్వామియే | శరణమయ్యప్ప |
ఓం విల్లాలి వీరనే | శరణమయ్యప్ప |
ఓం వీరమణిగoడనే | శరణమయ్యప్ప |
ఓం శక్తిదేవకుమారనే | శరణమయ్యప్ప |
ఓం శరణాగత వత్సలనే | శరణమయ్యప్ప |
ఓం శరణుఘోష ప్రియనే | శరణమయ్యప్ప |
ఓం శబరి పీఠమే | శరణమయ్యప్ప |
ఓం శతృసoహరముర్తియే | శరణమయ్యప్ప |
ఓం షణ్ముఖ సోదరనే | శరణమయ్యప్ప |
ఓం సకలరోగనివారణ ధన్వంతర ముర్తియే | శరణమయ్యప్ప |
ఓం సచ్చిదానంద స్వరూపమే | శరణమయ్యప్ప |
ఓం సకలకళావల్లభనే | శరణమయ్యప్ప |
ఓం సంకటహరనే | శరణమయ్యప్ప |
ఓం సద్గురునాథ ముర్థియే | శరణమయ్యప్ప |
ఓం శ్రీ హరిహరసుతాన్, ఆనందచిత్తన్, అయ్యన్, అయ్యప్పన్ స్వామియే శరణమయ్యప్ప.
This is an informational site for ayyappa devotees powered by Deccan Spark Technologies
+91 7799 121 321