Loading
పదమూలం గురుపదానాం| మోక్షమూలం గురుప్రాప్తిః ||
అమ్మవారి ప్రార్దన
యకుందేందు తూషార హరధవళ యాశుభ్ర వస్త్రాన్విత |
యా వీణా వరదండా మండితకర యశ్వేత పద్మాసన ||
యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృత భిర్థేవై: సదాపూజిత |
సామాంపాతు సరస్వతి భగవతి నిశ్సేష్య జాడ్యాపహ ||
శరదిందు సమాకారే పరహ్బ్రహ్మ స్వరూపుణే |
వాసర పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే ||
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే |
జ్ఞానవైరాగ్య సిద్ద్యర్ధం భిక్షం దేహిచ పార్వతి ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ద సాధకే |
శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్తుతే||
శ్రీ మహావిష్ణు ప్రార్ధన
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం |
విశ్వాకారం గగన సదృశ్యం మేఘ శుభాoగం ||
లక్ష్మికాంతం కమల నయనం యోగి హృద్యాన గమ్యం |
వందే విష్ణుం భువభాయ హారం సర్వలోకైనాథం ||
పరమేశ్వరుని ప్రార్ధన
వందే శంభు ఉమాపతిం సురగురం వందే జగత్కరణం |
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం ||
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం |
వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం ||
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థన
శక్తి హస్తం విరూపాక్షం శిఖి వాహనం ద్విషడ్భుజం |
తారకాసుర సంహారం శ్రీవళ్ళినాధం నమామ్యహం ||
శ్రీ రామచంద్రుని ప్రార్ధన
శ్రీ రామ రామ రామేతి రమేరమే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ పరాననే ||
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే |
రఘునాథ నాథాయ సీతాత్ పతయేనమః ||
శ్రీ అయ్యప్పస్వామి వారి ప్రార్ధన
భూతనాథ సదానంద సర్వభూత దయాపర |
రక్ష రక్ష మహాబాహ శాస్త్రేతుభ్యం నమోనమః
ఓం హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభాయ శతృనాశాయ మదగజ వాహనాయ మహా శాస్త్రే నమః
భుతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్రప్రచోదయాత్.
శ్రీ ఆంజనేయస్వామి ప్రార్ధన
ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం |
తరుణార్క ప్రభూదుతం రామదుతం నమామ్యహం||
మనోజవం మారుత తుల్యవేగం | జిత్రేంద్రియ బుద్దిమాతాం వరష్టతం |
వాతాత్మజం వానరాయుధ ముఖ్యం | శ్రిరామదుతం శిరసానమామి ||
This is an informational site for ayyappa devotees powered by Deccan Spark Technologies
+91 7799 121 321