Loading
స్వామి శరణం
నిన్న (21-08-2025) హరివరాసనం గానం అనంతరం రాత్రి 10:00 గంటలకు శబరిమల సన్నిధానం తలుపులు మూసివేయబడ్డాయి.
వచ్చే నెలలో ఓనం పూజల సందర్భంగా శబరిమల సన్నిధానం 3-09-2025 సాయంత్రం 5:00 గంటలకు తెరవబడుతుంది.
పూజలు ముగిసిన తరువాత, 7-09-2025 రాత్రి 10:00 గంటలకు తిరిగి సన్నిధానం మూసివేయబడుతుంది.
స్వామియే శరణం అయ్యప్ప ????
This is an informational site for ayyappa devotees powered by Deccan Spark Technologies
+91 7799 121 321
Leave a Comment