Ayyappa Telugu

Loading

Enquiry About Yathra

Provide Your Details

శబరిమల వైకోం గురువాయుర్

రోజు వారి యాత్ర

DAY 1 కొచ్చి విమానాశ్రయం - వైకోం - ఎరుమేలి 190 km

ayyappa guruswami

కొచ్చి విమానాశ్రయం నుండి బయలుదేరి వైకోం లో పడవ ప్రయాణం, మరియు అక్కడే పడవ లో భోజనం చేసి ఎరుమేలి కి బయలుదేరుతారు. ఎరుమేలి లో అల్పాహారం అయ్యాక పంబా/నిలక్కల్ లో దింపుతారు. తిరిగి మరుసటి రోజు మధ్యానం 12||గం. ల వరకు తిరిగి పంబా దగ్గరికి రావలేయును.

DAY 2 ఎరుమేలి - గురువాయుర్ 230 Km

ayyappa guruswami

పంబా/నిలక్కల్ దగ్గర నుండి రోజు మధ్యానం 12:30||గం. లకు బయలుదేరి ఎరుమేలి లో భోజనం చేసుకొని గురువాయుర్ కి బయలుదేరాలి. సాయoత్రం దారిలో టీ మరియు స్నాక్స్ ఉంటాయి. రాత్రికి గురువాయుర్ లో అల్పాహారం తీసుకొని అక్కడే హోటల్(కనూస్ రెసిడెoసి) లో నిద్రించాలి. 

DAY 3 గురువాయుర్ - కోచి విమానాశ్రయం 80 Km

ayyappa guruswami

ఉదయానే గురువాయుర్ దగ్గరలో ఉండే దేవాలయములు మరియు చూడ దగ్గ ప్రదేశములను వీక్షించి మధ్యానం హోటల్ లో (అన్నమయ్య హోటల్) భోజనం చేయవలయును. రాత్రి భోజనం కోసం పార్సెల్ కూడా ఇస్తాము. గురువాయుర్ నుండి కోచ్చి విమానాశ్రయం లో దింపుతారు. స్వామి శరణం అయ్యప్ప.

చిరునామా

ఫోన్ నంబరు

+91 7799 121 321 , +91 7842 885 885

ఈ- మెయిల్

అనుసరించండి


య్య
ప్ప

కా
ర్య
క్ర
మా
లు
అయ్యప్ప కార్యక్రమాలు