Loading
Hyderabad, Telangana
కేరళ రాష్ట్రమున తరతరాలుగా పెద్దల వద్ద నుండి అనూచానంగా వినవస్తున్న అయ్యప్పన్ అను యుద్దయోధా యొక్క చరిత్ర కథ కర్ణపారంపర్యముగా చెప్పుకోబడుచున్నది. ఆ కథను తెలుగులో అనువాదం చేసి ప్రత్యక్ష అయ్యప్ప స్వరూపులైన స్వామి భక్తుల సమక్షమునకు అందజేసి యున్నాము. - స్వామిశరణం.
This is an informational site for ayyappa devotees powered by Deccan Spark Technologies
+91 7799 121 321