Loading
Hyderabad, Telangana
కొండలు కొనలు - వాగులు వంకలు - రాళ్ళు ముళ్ళను దాటించు నీ దివ్యనామం. అచ్చటి ప్రదేశాలను గూర్చిన మలయాళ భాషలో పిలవబడే పేర్లను తెలుసుకొని అడుగుతూ వెళ్తే శబరిమలను సులభముగా చేరుకోవచ్చును. దానితో అయ్యప్ప స్వామి వారి కథలోని పాత్రలను గూర్చి కూడా ఈ చిరు గ్రంధం ద్వారా భక్తాదులు తెలుసుకోన వచ్చును. -స్వామిశరణం.
This is an informational site for ayyappa devotees powered by Deccan Spark Technologies
+91 7799 121 321