కొచ్చి విమానాశ్రయం నుండి తీసుకువెళ్ళే ప్రదేశములు - మధ్యానం వైకోం లో పడవ ప్రయాణం మరియు భోజనం - సాయంత్రం ఎరుమేలికి బయలుదేరి, రాత్రికి ఎరుమేలిలో అల్పాహారం అయిన తరువాత, పంబా/నిలక్కల్ దగ్గర దింపబడును. మరుసటి రోజు మధ్యానం 12:00 గం||లకు తిరిగి రావలేయును.
DAY 2ఎరుమేలి - గురువాయుర్ 230 Km
మధ్యానం 12:30 గం||లకు నిలక్కల్/పంబా నుండి బయలుదేరి ఎరుమేలి లో భోజనం చేసుకొని, గురువాయుర్ కి బయదేరుతాము. దారి మద్యలో టీ, స్నాక్స్ లాంటివి తిని రాత్రి గురువాయుర్ లో అల్పాహారం ముగించుకొని అక్కడే ఒక హోటల్ లో నిద్రించాలి.
DAY 3గురువాయుర్ - కోచి విమానాశ్రయం 80 Km
ఉదయానే హోటల్ నుండి బయలుదేరి దగ్గర లో ఉన్న చూడదగ్గ ప్రదేశములను వీక్షించి మధ్యానం భోజనం చేసి తిరిగి కొచ్చి విమానాశ్రయం దిచడం జరుగుతుంది.