Loading
Hyderabad, Telangana
శబరిమలను ఉద్దేశించి మాలధరించి మండల దీక్ష వహించు అయ్యప్ప భాక్తదులకు ఉపయోగపడురిత్యా ఒక గ్రంధం సామాన్యులు సయితం కొనుగోలుచేయు ధరలో ఉండాలను తపనతో మాల దరించకూడని కాలము మొదలు వారి మాలాధారణ. శరనుఘోష, నమస్కార శ్లోకములు, నిత్యప్రార్ధన, దీక్షా విదివిధానములు శబరిమల వనయాత్ర మున్నగు అంశములతో కూడిన ఈ చిన్ని గ్రంధ కుసుమమును ప్రత్యక్ష అయ్యప్ప స్వరూపులైన స్వామిభక్తుల ఉపయోగార్ధం అందజేసియున్నాము. - స్వామిశరణం.
This is an informational site for ayyappa devotees powered by Deccan Spark Technologies
+91 7799 121 321