Loading
Hyderabad, Telangana
ప్రతిహోమము చివర పొగను విరజిమ్మును. ప్రతి హోమమునకు ఒక ప్రత్యేకత యుండును. ప్రతి హోమము ఒక సత్ఫలితమును ప్రసాదించును. అసలు హోమమే దైవప్రతికరము. దానిని దేవతలకు అందించేవాడు అగ్నిభగవానుడు. అందుకే ప్రతిహోమమును అగ్నిజ్వాలను వెలిగించి చేయుదురు. హోమము యొక్కప్రత్యేకతను ఈచిన్ని గ్రంథము ద్వారా తెలియచెప్పుటకు చేసిన ప్రయత్నమే. - స్వామిశరణం
This is an informational site for ayyappa devotees powered by Deccan Spark Technologies
+91 7799 121 321