Loading
Hyderabad, Telangana
1. ప్రశ్న :- శబరిమలకు దీక్ష తిసుకోవడంలోని పరమార్ధ మేమిటి?
జవాబు: శబరిదీక్ష తీసుకోవడం వలన మనస్సు, శరీరం రెండు ఒక్కసారిగా ఓవర్ ఆయిల్ చేసినట్లు పరిశుభ్రమవుతుంది. దీనివలన భగవంతుడు ప్రసాదించిన నిండు నూరెేల్ల జీవితాన్ని ఆరోగ్య వంతముగా మలచుకోవచ్చును. దుర్వ్యసనములకు దూరమగుటచే ఆర్ధిక మెరుగు గూడా ఏర్పడును.
1. ప్రశ్న :- అయ్యప్ప దీక్ష యొక్క లక్షణం (స్వభావం) ఏమిటి?
జవాబు: మానవుడు తన జీవిత గమ్యాని (ముక్తిని) పొందే శక్తిని అనుగ్రహించే చక్కని జీవన విధానాలను, క్రమశిక్షణను అలవరిచి,
మాల ధరించిన అయ్యప్ప భక్తాదుల అనుమానములను దీర్చురిత్యా మండలదీక్షా నియమాదులు గూర్చిన మూలతత్త్వ వివరణలతో గూడిన సుమారు 444 భక్తుల సందేహలకు సందేహనివారిణి ( ప్రశ్నోత్తరములు) ఇందులో గలవు.
This is an informational site for ayyappa devotees powered by Deccan Spark Technologies
+91 7799 121 321