Loading
Hyderabad, Telangana
శబరిమల యాత్ర ప్రబలి యాత్రికుల సంఖ్య ఇంతై, అంతై, ఎంతగానో పెరిగి పోయినది. గర్వించదగ్గ విషయమే! నేడు అయ్యప్ప ఆరాధన, ఆంధ్రలోనే యొక్క జైత్ర ఆరాధనగా తీర్యున్నదనుట సర్వులఅభిప్రాయము సంతోషించతగ్గ విషయమే !
జీవితం చిన్నది! ఏమి కానున్నదో? అనియూ "లలాట లిఖితాన్ని తప్పించుట ఎవరితరం?" అనియూ "ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు " అనియూ సామెతల ద్వారా పెద్దలు జీవితాలను కాచి వదబోచి మనకు హితబోధ చేస్తూయున్ననూ
అయ్యప్పస్వామిని గురించి ఇంతవరకు మనం తెలుసుకున్నది ఇసుమంత మాత్రమే. ఇంకనూ ఆ హరిహరసుత ఆనందచిత్త అయ్యప్ప స్వామిని గురించి తెలుసుకోవలసినది కొండంత గలదు. వాటిలో కొంత వరకు మేము సేకరించిన విశేషవార్తలను ఈ గ్రంధములో పొందు పరచియున్నాము. దీని చదవగా భక్తులకు యొక అద్భుత అనుభూతి కలుగుతుందనుటలో సందేహంలేదు, చదివి తరించండి. ~ స్వామిశరణం.
This is an informational site for ayyappa devotees powered by Deccan Spark Technologies
+91 7799 121 321